భర్తకి, బిచ్చగాడికి ఒకే సారి భోజనం

మంగళవారం, 4 నవంబరు 2014 (13:07 IST)
బిచ్చగాడు: అమ్మా! ఆకలేస్తోంది. తింటానికేమన్నా ఉంటే పెట్టమ్మా!
 
గృహిణి : ఉందికాని! ఆయన్ని కూడా రానీ! ఇద్దరికీ చెరోసారి పెట్టలేను అంది కోపంగా.

వెబ్దునియా పై చదవండి