పరీక్షలొస్తున్నా స్కూలు కెళ్లను.. ఎందుకో తెలుసా?

మంగళవారం, 24 జనవరి 2017 (17:00 IST)
"పరీక్షలొస్తున్నాయి కదా స్కూలుకు ఎందుకు రావట్లేదు?" అడిగాడు టీచర్ 
 
"పరీక్షలొస్తున్నాయ్ కదండీ.. కాపీ కొట్టడానికి స్లిప్పులు రెడీ చేసుకోవడానికి టైమ్ కావాలిగా అందుకని..!" టక్కున చెప్పాడు విద్యార్థి. 

వెబ్దునియా పై చదవండి