సిగరెట్ కాల్చి సోఫాకు అంటిస్తే...!

గురువారం, 18 డిశెంబరు 2014 (13:48 IST)
డాక్టరు: మీరు సిగరెట్టు మానేయాలండీ..!
 
వ్యక్తి: ఏం! ఎందుకని! ఏమన్నా! నష్టం జరుగుతుందా నాకు..!
 
డాక్టర్.. మీక్కాదు.. నాకే! మీరు నా సోఫాకు అంటిస్తున్నారు.!

వెబ్దునియా పై చదవండి