నిద్రలో నడకమాని... పరుగు ఆరంభం...!

శుక్రవారం, 9 జనవరి 2015 (16:25 IST)
రాధ : నా భర్త నిద్రలో నడుస్తున్నాడంటే మీరు మందిచ్చారు కదా డాక్టర్‌?
 
డాక్టర్: అవును. ఏమన్నా మార్పు కనిపించిందా..?
 
రాధ : ఆ.. ఇప్పుడు నడవడం మానేసి ఏకంగా పరిగెడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి