కొత్తగా పెళ్లైన ఆడవాళ్లకి?

మంగళవారం, 9 మే 2017 (14:05 IST)
సన్యాసి : "కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళకి భర్తైనా చీరైనా ఒకటే నాయనా..!" 
 
భక్తుడు : "అదెలా స్వామి?"
 
సన్యాసి : "రెండూ కట్టుకున్నాకే ఉతుకుతారు నాయనా...!!".

వెబ్దునియా పై చదవండి