సన్యాసికి-సంసారికి వున్న తేడా ఏంటో తెలుసా?

గురువారం, 11 మే 2017 (16:13 IST)
"సన్యాసికి సంసారికి తేడా ఏంటో తెలుసా?" అడిగాడు రాంబాబు. 
 
"పులి తోలుపై నిద్రించేవాడు సన్యాసి- పులితోనే నిద్రించేవాడు సంసారి..!" అసలు విషయం చెప్పాడు సుందర్.

వెబ్దునియా పై చదవండి