నీ పుట్టిన రోజు ఎప్పడు...?

సోమవారం, 9 ఫిబ్రవరి 2015 (15:51 IST)
"నీ  పుట్టిన రోజు ఎప్పడు బుజ్జి..? అడిగింది టీచర్ 
 
"జూలై 19న టీచర్..! చెప్పాడు బుజ్జి 
 
ఏ సంవత్సరంరా ? అడిగింది టీచర్ 
 
ప్రతి సంవత్సరం? టీచర్  ఠక్కున చెప్పాడు బుజ్జి.

వెబ్దునియా పై చదవండి