స్టూడెంట్- ఒక విద్యార్ది ఇలా రాశాడు... శివుడు జింక చర్మం ధరిస్తాడు. కాబట్టి పార్వతిదేవికి బట్టలు ఉతికే పని ఉండదు. తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకు వెళ్లనక్కర్లేదు. చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు. కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం ఉండదు... ఈ కారణముల చేత పార్వతీదేవి శివుడుని వివాహం చేసుకున్నాడు.