ఏముందీ... లేచిపొమ్మన్నారు...

శనివారం, 3 ఆగస్టు 2019 (20:30 IST)
''డియర్! మన ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోయింది..!" చెప్పింది రమ్య
 
"ఆ..! ఏమన్నారు..?" కంగారుగా అడిగాడు రాకేష్. 
 
"ఏముంది..? ఖర్చు తగ్గుతుందని లేచిపొమ్మన్నారు...!" చెప్పింది రమ్య. 
 
2. 
చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను.?
 
''ఏమండయ్! పక్కింటావిడ చీర చూశారా- ఎంత బావుందో''? అంది రమ 
 
''చూడటమేమిటి.. దానిని నేనే తెస్తేను..!" అని టక్కున అని నాలుక్కరుచుకున్నాడు సుబ్బారావ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు