భూమికి కళ్లు తిరిగి పడిపోయినప్పుడు...

శుక్రవారం, 21 జూన్ 2019 (21:06 IST)
టీచర్ : భూకంపాలు ఎందుకు వస్తాయి.
స్టూడెంట్ : భూమి తన చుట్టూ తాను తిరిగితిరిగి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు భూకంపం వస్తుంది.
 
రాణి : రవీ... నిన్న నేను రాఖీ తెచ్చాను ఎందుకు కట్టించుకోలేదు.
రవి : ఇది మరీ బాగుంది. రేపు నేను తాళి తెస్తాను. కట్టించుకుంటావా...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు