నా పర్సు పోయింది..? ఇచ్చిన వారికి రూ. 2000...

గురువారం, 23 ఆగస్టు 2018 (13:15 IST)
అప్పారావు: నా పర్సు పోయింది..? ఎవరైతే కనిపెట్టిస్తారో వారికి రూ. 2000 ఇస్తాను...
రామారావు: పోయిన మీ పర్సు తెచ్చిస్తే రూ. 2000 ఇస్తామని ప్రకటించారు కదా.. 
అప్పారావు: అవును నీకేమైనా దొరికిందా..?
రామారావు: అబ్బే లేదండి వెతకడానికి వెళుతున్నాను.. ఏమైనా అడ్వాన్స్ యిప్పిస్తారేమోనని వచ్చా...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు