పన్ను ఊడబెరికించుకుంటా!

మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:48 IST)
సింధు: నా పన్ను చాలా తీవ్రంగా బాధ పెడ్తోంది!
 
బిందు : అదే నా పన్నయితే వెంటనే ఊడబెరికించుతా!
 
సింధు: నీ పన్నే అయితే నేను కూడా ఊడబెరికించుకుంటా!

వెబ్దునియా పై చదవండి