వర్షం కురిసిన రాత్రి

బుధవారం, 24 డిశెంబరు 2014 (16:26 IST)
భర్త : ఏంటే అంత తీక్షణంగా చదువుతున్నావు.
 
భార్య : "వర్షం కురిసిన రాత్రి" నవల చదువుతున్నానండీ.
 
భర్త : అదేగా నా కొంపముంచింది.

వెబ్దునియా పై చదవండి