వాట్సాప్ జోక్స్... తప్పు చేయకుండా క్షమాపణ అడిగే వాడే?

శుక్రవారం, 21 జులై 2017 (17:51 IST)
వాసు: "తప్పు చేసేవారిని క్షమించే వాడే మనిషి"
 
సురేష్ : తప్పు చేయకుండానే క్షమించమని కోరే వాడే భర్త.

వెబ్దునియా పై చదవండి