భర్తను అలా చితకబాదేస్తున్నావ్ ఎందుకు?

ఆదివారం, 12 నవంబరు 2017 (13:41 IST)
ఓ భార్య తన భర్తను పట్టుకుని చితకబాదేస్తోంది. దీన్ని చూసిన పక్కింటి మహిళ చూసి ఇలా అంటోంది.
 
శాంత : ఏమిటి శ్యామలా... మీ ఆయన్నుపట్టుకుని అలా చితకబాదేస్తున్నావు
 
శ్యామల : చూడు శాంతక్కా... పొద్దున్నే ఈయనకు ఫోన్ చేస్తే ఒక అమ్మాయి.. "మీరు డయల్ చేస్తున్న వారు ప్రస్తుతం వేరొకరితో బిజీగా ఉన్నారు అని చెప్పింది.. మరీ... 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు