ఆర్డర్‌లో వెయిట్‌లిఫ్ట్

శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:35 IST)
ఒకడొక హోటల్‌కెళ్ళి ఆర్డరిచ్చాడు
 
కష్టమర్: బేరర్! ఏమున్నాయి తింటానికి.
 
బేరర్ : (చెప్పాడు)
 
కష్టమర్ : ఒక దోసె పట్టుకురా!
 
బేరర్ : ఇంకా ఏం కావాలి సార్!
 
కష్టమర్ : ఆ... మరిచిపోయాను. ఒక పేపరు వెయిట్ కూడాతే.
 
బేరర్ : ఆ...

వెబ్దునియా పై చదవండి