హాస్యపు రోజు.. తాగినప్పుడు పెళ్లాం అందంగా?!

ఆదివారం, 1 మే 2016 (14:58 IST)
హాస్యపు రోజు. అందుచేత అందరూ హాయిగా నవ్వుకోండి. ప్రపంచ శాంతికి నిదర్శనంగా మే 1న హాస్యపు రోజును జరుపుకుంటున్నారు. అలాంటి రోజును నవ్వులతో గడుపుకోండి.. ఇదిగోండి ఓ జోక్ మీ కోసం.. 
 
''తాగినప్పుడు నువ్వు చాలా అందంగా వుంటావు..!'' అన్నాడు ఓ పెగ్గేసుకొచ్చిన భర్త 
 
"కానీ నేను తాగను కదండీ..!" చెప్పింది అమాయకంగా భార్య 
 
"నువ్వు కాదు డార్లింగ్.. నేను తాగినప్పుడు..!" చెప్పాడు భర్త.

వెబ్దునియా పై చదవండి