నటించే భాషలు : తెలుగు, తమిళం, హిందీ.
ఎత్తు : 5 అడుగుల 9 అంగుళాలు.
బరువు : 53 కేజీలు.
పుట్టిన తేది : 13 అక్టోబర్ 1990.
తల్లిదండ్రులు : లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే.
పుట్టింది : మంగళూరు, కర్ణాటక
స్వస్థలం : ఉడిపి, కేరళ.
ప్రస్తుత నివాసం : ముంబై.
ఆహారం : బిర్యానీ, పిజ్జా.
వ్యాపకాలు : ట్రావెలింగ్, పాటలు పాడడం, పుస్తకాలు చదవడం. డాన్సింగ్,
ఇష్టమైన హీరో : హృతిక్‌రోషన్, ఫరాన్ అక్తర్, ఆమీర్‌ఖాన్.
హీరోయిన్స్ : మాధురీ దీక్షిత్, జెన్నిఫర్ లారెన్స్.
ఇష్టమైన రంగు : తెలుపు, నలుపు, గులాబీ రంగులు.
టూరిస్ట్ ప్లేస్ : రోమ్, లండన్.
సినిమా : టైటానిక్.