రోజుకి 5 లక్షలు అంటున్న హీరోయిన్ చెల్లెలు... హైఫై సర్కిల్‌కే అంట...

బుధవారం, 9 సెప్టెంబరు 2015 (15:42 IST)
ప్రముఖ హీరోయిన్లకు సిస్టర్‌గా నటించే ఓ నటి ఇండస్ట్రీలో పరిచయమే. ఆమె అందరూ హీరోయిన్ల చిత్రాల్లో సహనటిగా, సిస్టర్‌గా చేస్తుంది. అయితే ఆమె డేట్‌ బుక్‌ చేసుకోవాలంటే.. కొద్దిగా కష్టమైన పనే. సినిమాకు పనిచేసే సీనియర్‌ కో-డైరెక్టర్‌కే ఆమెకు అన్నివిధాలా సహకరిస్తాడు. దాంతో ఎందరో అందగత్తెలైన భామలు సిస్టర్ రోల్స్‌ కోసం వేచి చూస్తున్నా.. ఆమెకే వరిస్తుంది. అయితే ఇప్పుడు ఆమెకు అవకాశాలు తగ్గాయి. ఎందుకంటే కొందరు ముంబైకు చెందిన వారిని కూడా సహజత్వం కోసం వేరేవారిని బుక్‌ చేస్తున్నారు. అయితే.. ఆ సిస్టర్‌ రోల్స్‌ చేసే ఆమె రేటు ఇప్పుడు 5 లక్షలు చెబుతుందట. అంటే ఒక రోజుకన్నమాట. ఇందుకు హైటెక్‌ యూత్‌ తెగ ఇంట్రస్ట్‌ చూపుతున్నట్లు సమాచారం. 
 
ఫిలింనగర్‌ కథనాల ప్రకారం.. ఆ నటి.. హీరోయిన్‌ అవ్వాలని వచ్చింది. మూడక్షరాల పేరున్న ఆమె చిన్నచిన్న పాత్రలు వేసింది. ప్రస్తుతం కొందరు హ్యాండివ్వడంతో.. దారిలేక సెలైంట్‌గా వ్యాపారాన్ని మొదలుపెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆమెను ఐదు నుంచి ఆరు లక్షలకు కూడా గంటల లెక్కన రేటు ఫిక్స్‌ చేస్తునట్లు తెలిసింది. 
 
ఇదికూడా హైఫై సర్కిల్‌కు మాత్రమే పరిమితమైంది. ఇందుకు చాలా పగడ్బందీ వ్యవహారంగా జరుగుతుంది. ఇటీవలో ఓ ప్రముఖ నిర్మాత ఫిలింనగర్‌ క్లబ్‌లో పిచ్చాపాటీ మాట్లాడుతూ.. అమ్మడి సంగతి బయటపెట్టాడు. కనుక.. ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే అయినా.. ఏమాత్రం తేడా వచ్చినా... అంతేసంగతులు...

వెబ్దునియా పై చదవండి