ఇంట్లో దుమ్ము, ధూళిని పీల్చేసినట్లుగా కోడిగుడ్డుపై వున్న పెప్పర్‌ను పీల్చేస్తుందిలే అని వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించాలనుకున్నాడు. మొదట్లో వాక్యూమ్ క్లీనర్‌తో బాగానే తొలగిస్తున్నాడు. సరిగ్గా గుడ్డు మీదకు తీసుకురాగానే గుడ్డు మాయమైంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.