Bride and groom: పెళ్లి మండపంలో వధూవరులు లిప్ లాక్.. ఎంతకీ వదల్లేదు.. తిట్టిపోస్తున్న జనం (video)

సెల్వి

శనివారం, 14 మార్చి 2026 (12:14 IST)
Bride and groom
భారతీయ వివాహాలు చాలా సాంప్రదాయకంగా ఉంటాయి. వివాహ వేడుకలపై పద్ధతిగా వుంటారు. అతిథులందరూ చూస్తుండగానే, పెళ్లి మండపంలో వధూవరులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుంటున్న ఈ వీడియో ఇంటర్నెట్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాకుండా, ఆ నూతన దంపతులు తమ చుంబనాన్ని ఆపకుండా, చాలా సేపటి వరకు కొనసాగించడంతో ఆ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది. 
 
వధూవరులు సప్తపది కార్యక్రమాన్ని పూర్తి చేసి, వివాహ సంబంధిత ఆచారాలన్నింటినీ ముగించిన తర్వాత ఈ సీన్ జరిగింది. ఆ ముద్దు చాలా పెద్దదిగా ఉంటుందని అతిథులకు తెలియదు. వీడియోలో, వరుడు వధువు లిప్ లాక్‌తో రెచ్చిపోయారు. వారిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. 

Kissing at the mandap in front of Agni Dev?

Absolutely shameful. A Hindu wedding is a sacred ritual, not a Hollywood set. Stop contaminating our sanskriti with this Western copycat nonsense. If you can’t respect the sanctity of Hindu vivah, you don’t deserve it. pic.twitter.com/GVEkoFZPcZ

— Oxomiya Jiyori ???????? (@SouleFacts) March 13, 2026

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు