అంటే ఇది భూమి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్టరాయిడ్ సురక్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుందని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్టరాయిడ్ కక్ష్యను అపోలోగా వర్గీకరించారు. ఈ కేటగిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్రమాదకరం. దీంతో ఈ ఆస్టరాయిడ్ కదలికలను నాసా చాలా జాగ్రత్తగా గమనిస్తోంది.