హీరోగా ఉన్నప్పుడు రోజూ గెడ్డాం తీసుకునేవాడిని. చాలా ఇబ్బంది పడేవాడిని. రోజూ షేవింగ్ అంటే ఇబ్బందే. అందుకే ఇప్పుడు షేవ్ చేయడం లేదు. షేవ్ చేసే సమయం కూడా లేదు అంటున్నాడు పవన్ కల్యాణ్. నన్ను నాలాగే జనం ఆదరిస్తారని అనుకుంటున్నా.. హీరోనా లేక రాజకీయ నేత అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అందం అనే దాని గురించి అస్సలు మాట్లాడను అంటున్నారు పవన్ కల్యాణ్.