సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం యువతపై బాగానే వుంది. టిక్ టాక్, యూట్యూబ్‌ల్లో తమకు తామే కొత్త కాన్సెప్టులతో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన వారిలో ముందేందే పేరు షణ్ముఖ్ జష్వంత్. షణ్ముఖ్ ఎప్పుడు కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో పాటు కొత్త కొత్త పాటలతో యూట్యూబ్‌లో ముందుంటాడు. తాజాగా షణ్ముఖ్ మెగాస్టార్ చిరంజీవిపై పడ్డాడు.
ఇంకా వారికి రుణపడి వుంటానని చెప్పుకొచ్చాడు. తాజాగా తాను చేయబోయే మెగాస్టార్ పాటను కూడా ఎప్పటిలాగే ఆదరించి, తనను ఆశీర్వదించాలని షణ్ముఖ్ కోరాడు. తాజాగా షణ్ముఖ్ తీసిన ''మెన్ విల్ బి మెన్ బట్ రెస్పెక్ట్ వుమెన్'' వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.