గాన గంధర్వుడు ఇకలేరు

శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (13:26 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇకలేరు. గత ఆగస్టు 5న కరోనావైరస్ సోకడంతో ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీబి ఆరోగ్యం నిన్న మరింత క్షీణించింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో ఆయన శుక్రవారం కన్నుమూశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు