దేశాల మధ్య యుద్ధం వస్తే ఆ దేశాధినేతలకి ఒక ఫైట్ పెట్టి ఎవరు నెగ్గితే వాళ్ళ వాదన కరెక్ట్ అని డిక్లేర్ చేస్తే లక్షల మంది ప్రాణాలు, లక్షల కోట్ల ఆస్తి నష్టం జరగదు పైగా సోకాల్డ్ అధ్యక్షులు, ప్రధానమంత్రులు అనుభవించే లగ్జరీకి ఆ మాత్రం తన్నులు తినడం తప్పు లేదు.pic.twitter.com/sLZKjmN01Y
— లీల కృష్ణ సుంకర 4.O (@sunkaraleela) March 2, 2025