ఇంటి గుమ్మాలకు పసుపు, కుంకుమలతో అలంకరిస్తే...?

సోమవారం, 29 జులై 2013 (13:49 IST)
FILE
* సూర్యాస్తమయం నుండి సుర్యోదయం వరకు ఇంటియందు దీపం ఉంచవలెను.

* దీపమున్న నిద్రపట్టని వారు దానికి చాటుగా నిద్రించవలెను. కాని దీపంను తీసివేయరాదు.

* బెడ్ లైటులు ఎరుపురంగులవి ఉపయోగించుట శ్రేష్టం.

* సూర్యోదయమునకు ముందే ఇంటియందు కళ్ళాపి చల్లుట శుభప్రదం.

* ఇంటి గుమ్మములను, వీధి గుమ్మములను పసుపు, కుంకుమలతో అలంకరించుకొనిన శుభప్రదం.

వెబ్దునియా పై చదవండి