వాస్తు టిప్స్: ఇంట్లో అద్దం పెట్టుకోవాలంటే ...?

శుక్రవారం, 1 జులై 2022 (22:11 IST)
ఇంట్లో అద్దం పెట్టుకోవాలంటే ఈ వాస్తు టిప్స్ పాటించాలి అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో తూర్పు దిశలో అద్దాలను వుంచడం కూడదు. అది.. పాజిటివ్ శక్తిని మొత్తం అపహరిస్తుంది. అలాగే మీ ప్రతిబింబాన్ని కనబడకుండా వుండే ప్రదేశాల్లో అద్దాలను అమర్చకూడని గుర్తించుకోవాలి. అలాగే ప్రధాన ద్వారంకు ఎదురుగా వుంచకూడదు. 
 
ఇకపోతే బాత్రూమ్‌లో అద్దాలను వుంచాలనుకుంటే ఉత్తర లేదా తూర్పు దిశలో వుంచేందుకు ప్రయత్నించండి. ఇంట్లో నడుమధ్య గోడ విశాలంగా వుంటే అక్కడ ఇంటికీ కనెక్ట్ అయ్యేలా అద్దాన్ని అమర్చవచ్చు. రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వుంచకండి. 
 
ఇది వాస్తు చిట్కాలకు పూర్తి వ్యతిరేకంగా అలా ఉంచినట్లైతే మీరు విశ్రాంతి లేకుండా వుండేందుకు కారణం అవుతుంది. బాత్రూమ్‌లో కాకుండా, అద్దాలను ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దాలను ఎప్పిటికీ వుంచకూడదు వాస్తు నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు