బ్లాడర్ ఇన్ఫెక్షన్‌ను దూరం చేసుకోవాలంటే..?

బుధవారం, 4 మార్చి 2015 (13:36 IST)
బ్లాడర్ ఇన్ఫెక్షన్‌ను దూరం చేసుకోవాలంటే.. రెండు చెంచాల దాల్చిన చెక్క ఒక చెంచా తేనె ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి త్రాగాలి. ఇది యూరినరీ బ్లాడర్‌లో క్రిములను పూర్తిగా నశింపజేస్తుంది.

అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ అనేవి ఆహారం తీసుకొనేప్పుడు గాలిని మింగడం కారణంగా జరుగుతుంది. కొన్ని ఆహారాలు జీర్ణ కాకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. వీటిని దూరం చేసుకోవాలంటే తేనెను దాల్చిన చెక్క పౌడర్‌తో తీసుకుంటే సరిపోతుంది. 
 
ఇంకా తరచూ దగ్గు, జలుబుతో బాధపడుతుంటే, గోరువెచ్చని నీటిలో తేనె, 1/4దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి రోజూ 3రోజుల పాటు తీసుకుంటే, క్రోనిక్ దగ్గు, జలుబు నివారిస్తుంది. ఇంకా సైనస్‌ను క్లియర్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి