ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతుంటే ఏం చేయాలన్న అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే.. ఈ విధమైన అసాధారణ వెజినల్ రక్తస్రావం పట్ల ఎంతమాత్రం అశ్రద్ధ వహించరాదు. వీలైనంత త్వరగా గైనకాలజిస్టుని సంప్రదించి.. ఇంటర్‌కోర్స్ తర్వాత బ్లీడింగ్ కావడానికి గల కారణాలను ముందుగా గుర్తించాలి. ఇందుకు తగిన పరీక్షలు చేయించుకోవాలి.