ఇదేవిధంగా కడుపు, బరువు తగ్గాలనుకునేవారు మీ రెగ్యులర్ డైట్లో అరటిపండు, కేరట్లు, బీట్ రూట్, ఆకు కూరలు, పచ్చని కూరగాయలు, పెరుగు, మొలకెత్తిన విత్తనాలు, ఓట్స్, కోడిగుడ్లు, చేపలు, కాటేజ్ ఛీజ్, గోంగూర వంటివి తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని సరైన సమయానికి తీసుకుంటే ఊబకాయం దూరం కావడంతో పాటు మహిళలకు పొట్ట తగ్గుతుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.