జుట్టు పెరగాలంటే నిద్రించేందుకు ముందు రెండు చెంచాల నూనెను తలకు రాయండి, నూనెను మీ కేశాలకు కాకుండా తలపై చర్మం లేదా వెంట్రుకల మూలాలకు రాయండి. ఇలా తలపైన చర్మానికి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త సరఫరా మెరుగవుతుంది. వెంట్రుకల మూలాలకు కావలసిన పోషకాలు అందించబడతాయి.