జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ హెయిర్ స్టైల్స్ కోసం వాడే కొన్ని రకాల రసాయనాలు, కాలుష్యం వంటి వాటివల్ల జుట్టు చిట్లిపోవడం, మృదుత్వాన్ని కోల్పోవడం, రాలిపోవడం జరుగుతుంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల జుట్టుని ఆరోగ్యంగా కాపాడుకోవడమేకాకుండా సిల్కీగా కూడా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం!