అల్లం, బెల్లం, నెయ్యితో లడ్డూలు తింటే..?

శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:29 IST)
చక్కెర కంటే బెల్లం మంచిదf. బెల్లం సహజమైన తీపి పదార్థం. బెల్లంలో నల్ల బెల్లమైతే ఇంకా మంచిది. దగ్గుతో బాధపడేవారు కూడా బెల్లం, తేనె కాంబినేషన్‌ తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అంతేకాదు వేడి చేసిన బెల్లం, నెయ్యిని ప్రతి రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు తీసుకుంటే ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వంటివి ఇట్టే పోతాయి. 
 
సాధారణంగా చాలా మంది అల్లం, నెయ్యి కలిపి లడ్డూలు చేసుకొని రోజూ తింటూ ఉంటారు. బెల్లం, నెయ్యీ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బెల్లం ఎక్కువ తింటే వేడి చేస్తుంది. కాబట్టి తగిన పరిమాణంలో తీసుకోవాలి. బెల్లం, నెయ్యితో తిన్న తర్వాతి రోజు మీకు వేడి చేసినట్లు అనిపిస్తేం అప్పుడు బెల్లం వాడకం కాస్త తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు