ఆడవారైతే దాదాపు ఎక్కువసేపు వంటింట్లోనే గడుపుతుంటారు. అలాంటి వంటిల్లు శుభ్రంగా లేకపోతే పనిచేయడానికి వీలుపడదు. ముఖ్యంగా వంటింట్లో ఉండే సింక్‌ని రోజూ శుభ్రం చేయకపోయినా, వంటిట్లో చెత్తడబ్బాను నిత్యం కడగకపోయినా రోగకారకాలైన దోమలు, ఈగలు, బొద్దింకలు వంటింట్లో వృద్ధి చెందే ప్రమాదం అధికంగా ఉంది. వంటింటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే సింకు నుంచి దుర్వాసను వస్తుంది. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తుంటాయి. సింక్ మాత్రమే కాకుండా సింక్‌ని శుభ్రంచేయడానికి వాడే వస్తువులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం....