ఇలా చేస్తే తాజాదనం, ఉత్సాహం సొంతమవుతాయి. షాంపూలో కలిసి తలస్నానం చేస్తే కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడి చర్మతత్వం ఉన్నవారు బాదం నూనెలో కలిపి ముఖానికి మర్దన చేసుకుంటే, మర్నాటికి చర్మం మృదువుగా మారుతుంది. కంటి కింద వలయాలు తగ్గడానికి రోజ్ వుడ్ నూనె ఎంతగానో ఉపయోగ పడుతుంది.