జాతకం

వృషభం
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆదాయం: 2 వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం: 3 ఈ రాశివారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి. సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే జారిపోతాయి. ఆత్మస్థైర్యంతో మెలగాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచు కుటుంబంలో కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయితే ఈ సంవత్సరం ద్వితీయార్ధం నవంబరు నుంచి కలిసివచ్చే సమయం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానానికి వివాహ, ఉద్యోగ యోగం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు పొందలేరు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శనీశ్వరునికి తైలాభిషేకం, రాహు, కేతువుల పూజలు ఈ రాశివారికి ఆశించిన ఫలితాలిస్తాయి.

జనవరి-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ మాసం అనుకూలదాయకం. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులను....more

ఫిబ్రవరి-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాల స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు....more

మార్చి-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు సత్కాలం సమీపిస్తోంది. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు....more

ఏప్రియల్-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్ని రంగాల వారికీ యోగదాయకమే. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పరస్సరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు....more

మే-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఈ మాసం అనుకూలదాయకం. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులను....more

జూన్-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. దీక్షతో యత్నాలు సాగించండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలువైన....more

జులై-2025

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు అన్ని రంగాల వారికి ఆశాజనకం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. దూరపు బంధువులతో తరచు....more