ఇదిలావుంటే, ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఢిల్లీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ రాజధాని పరిధిలో నిషేధాజ్ఞలు విధించింది. ఈ ఆంక్షలు వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయి. అలాగే, బార్లు, రెస్టారెంట్లలో 50 శాతం సామర్థ్యంతో నడుపుకోవాలని సూచన చేసింది.