భారత బ్యాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ వరల్డ్ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో సైనా చైనా షట్లర్ లీ జ్యురుయ్ను వెనక్కినెట్టి అగ్రస్థానం సాధించింది. గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో చైనా షట్లర్ లీ జ్యురుయ్ రెండో స్థానాలు కోల్పోయి మూడో ర్యాంక్‌కు దిగజారింది.