బీటెక్ పూర్తి కావడంతో అమెరికా వెళ్లింది. అమెరికా వెళ్లాక కూడా అతడు వదల్లేదు. తరచూ ఫోన్లు చేస్తూ.. తనకు బెంగళూరులో 13 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు వున్నాయనీ, కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయంటూ నమ్మించాడు. అమెరికా ఎన్నాళ్లకు నువ్వు ఈ డబ్బు సంపాదిస్తావనీ, నా దగ్గరకు వచ్చేస్తే పెళ్లి చేసుకుని హాయిగా వుందామని ఒత్తిడి చేసాడు.