సొమ్ములెక్కువ అడిగాడని వాడిని లేపేశా...?

శుక్రవారం, 23 ఆగస్టు 2013 (10:37 IST)
FILE
పోలీసు : మర్డర్ కేసు గెలిచావ్ కదరా గంగులూ...మరి మళ్ళీ జైలుకి వచ్చావేం...?

దొంగ : ఆ లాయర్ సొమ్ములెక్కువ అడిగాడని వాడిని లేపేశా...?

వెబ్దునియా పై చదవండి