రెండో పెళ్లి చేసుకోవడానికి మీ ఆయనకు సిగ్గులేదు?

శనివారం, 24 ఆగస్టు 2013 (12:09 IST)
FILE
మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా ఒప్పేసుకున్నారట! ఎందుకు? అడిగింది రజని.

మా అత్తగారితో పోట్లాడ్డానికి నేనొక్కదానిని సరిపోవడం లేదు. అందుకనే.... చెప్పింది రేణుక.

వెబ్దునియా పై చదవండి