ఆపరేషన్ ఎవరు చేశారో తెలియకుండా...!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:46 IST)
FILE
మాష్టారు : రాజూ! ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టరు తన మొహాన్నీ గుడ్డతో ఎందుకు కట్టుకుంటాడురా!

రాజు : ఆపరేషన్ ఎవరు చేశారో తెలియకుండా ఉండటం కోసం.

వెబ్దునియా పై చదవండి