షాపుతీయండి సార్!

సోమవారం, 14 ఏప్రియల్ 2014 (11:32 IST)
FILE
బారు షాపు యజమాని ఇంటికి ఒక అర్థరాత్రి ఫోను వచ్చింది.

ఏమండీ! షాపుతీయండి సార్! నేను ఇంటికెళ్లాలి. లేకపోతే మా ఆవిడ కోప్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి