టీవీ సీరియల్స్ చూడలేక..!

మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (09:39 IST)
FILE
"ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు...?" బాధగా అడిగింది భార్య

"ఇంకో గంటసేపట్లో ఎలాగూ టీవీ సీరియల్స్ వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను" చెప్పాడు భర్త.

వెబ్దునియా పై చదవండి