చీర కొనుక్కుంటాను.. రెండువేలివ్వండి!

మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (09:41 IST)
FILE
"చీర కొనుక్కుంటాను.. రెండువేల రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు కదా...?" నిలదీసింది భర్తని భార్య

"ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను...!" నింపాదిగా బదులిచ్చాడు భర్త.

వెబ్దునియా పై చదవండి