ఐరన్ టానిక్ వాడితే?

మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (09:43 IST)
FILE
భర్త : ఏమే సుందరి...! నాకెందుకో భయంగా ఉందే...!!

భార్య : ఎందుకు ...??

భర్త : మరి నెల రోజులనుండి ఐరన్‌ టానిక్‌ వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని...!

వెబ్దునియా పై చదవండి