మళ్లీ తాగుతున్నావేంటి..?

గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:04 IST)
FILE
"ఇక మీదట డ్రింక్‌ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా...? మళ్లీ తాగుతున్నావేంటి..??" అడిగాడు సుందర్

"అందుకే కదరా... డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను..!!" చెప్పాడు శ్రీధర్.

వెబ్దునియా పై చదవండి