సంగీతమంటే ప్రాణమట!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:23 IST)
FILE
"సంగీత కచేరి ఎక్కడ జరిగినా మీ అత్తను వెంటనే పంపించేస్తావ్ ఎందుకు?" అడిగింది సుజాత

"మంచి సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తానని ఆమె చెబితేనూ.. అందుకే పంపిస్తున్నాను..!" చెప్పింది సురేఖ.

వెబ్దునియా పై చదవండి