కుక్కలా శ్రమిస్తాను!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:25 IST)
FILE
"ఏమండీ మీరు అప్పుడప్పుడు విశ్వాసంగల కుక్కలా శ్రమిస్తాను అంటుంటారు కదా..?" గాబరాగా అడిగింది భార్య

"అవును ఇప్పుడు దానికేంటి?" అడిగాడు భర్త

"ఏం లేదు.. కుక్కల్ని పట్టుకెళ్లే బండి మన ఇంటి ముందు నిలిస్తేనూ.. అడిగానంతే..!" చెప్పింది భార్య వెటకారంగా..

వెబ్దునియా పై చదవండి